సోనియాకు కలిన చిరంజీవి

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్ర  సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. ప్రస్తుత రాష్ట్రపరిస్థితులు, రాష్ట్రపతి ఎన్నిక, ఉప ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.