సోనియాగాంధీ తెలంగాణ ప్రకటిస్తే సంబరం లేదంటే సమరమే: జితేందర్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఈ నెలాఖరులోగా స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస డిమాండ్‌ చేసింది. సోనియాగాంధీ తెలంగాణ ప్రకటిస్తే సంబరం లేదంటే సమరమేనని తెరాస నేత జితేందర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ చరిత్రలో గతంలో ఎన్నడు ఎరగని, రీతిలో సాగరహారం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి కృష్ణారావు తెలిపారు.