స్వల్పంగా తగ్గిన బంగాం ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 31,340గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,100గా ఉంది. కిలో వెండి ధర రూ. 61,200 గా పలుకుతోంది.