హెల్త్ పాలసీలు వినియోగించుకోవాలి ఎంపీపీ
కొండమల్లేపల్లి( జనం సాక్షి) : సెప్టెంబర్ 25
కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గల పత్రికా మిత్రులకు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి హెల్త్ పాలసీ బీమా మండల రిపోర్టర్లు అందరికీ తన సొంత ఖర్చులతో హెల్త్ పాలసీలు అందించడం జరిగింది ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం సమాచారం చేరవేసే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతినిత్యం ప్రజలకు ప్రజాప్రతినిధులకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు అవసరమై సమాచారాన్ని అందిస్తున్న పత్రికా మిత్రులందరూ భవిష్యత్తులో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఎటువంటి అనుకోని ప్రమాదాలు జరిగిన ఈ ఆరోగ్య బీమా పాలసీ ఉపయోగపడాలని వాళ్ళు ఆకర్షించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, ఖదీర్, ఏకుల సురేష్, పెద్దిశెట్టి మహేందర్ మరియు పత్రిక మిత్రులు తదితరులు పాల్గొన్నారు