హైదరాబాద్‌ బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 30,140.. 22 క్యారెట్ల బంగారం రూ. 29,540గా ఉండగా కిలో వెండి రూ.53,100గా ఉంది.