అంగన్వాడి లో గర్భిణికి శ్రీమంతం

అల్లాదుర్గం జనంసాక్షి జులై 19
అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్  నాలుగవ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణికి శ్రీమంతం నిర్వహించారు
కార్యక్రమంలో అంగన్వాడీటీచర్ ,స్వరూప, ఆయా ,ఖాజాబి ,ఐదు సంవత్సరాల పిల్లల తల్లులు  పాల్గొన్నారు