అక్కల్ చెడ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
అక్కల్ చెడ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
జనం సాక్షి, చెన్నరావు పేటమండలం లోని అక్కల్ చెడ గ్రామంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు గ్రామ సర్పంచ్ తూటి పావని రమేష్, యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సీత రాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పడిదం హరిక్రిష్ణ, చింతల సతీష్,బోనగిరి రాజు,బాను ప్రసాద్,రాజ్ కుమార్,ప్రేమ్ చంద్,శివప్రసాద్,మహిళలురాధ,కవిత,సరస్వతి,సరోజన,గీత,రమ,పద్మ,కరుణ,స్వరూప,పద్మ,ఎల్లమ్మ,మౌనిక తదితరులు పాల్గొన్నారు.