అక్రమ ఇసుక ట్రాక్టర్లు నుపట్టుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు

ముస్తాబాద్ ఆగస్టు 26 జనం సాక్షి
ముస్తాబాద్ మండలంలోని, ఆవునూరు వాగు నుండి అక్రమ ,ఇసుకను ట్రాక్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ,ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తరలిస్తే ట్రాక్టర్ పై యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం డ్రైవింగ్ లైసెన్సు లేని వారితో ట్రాక్టర్లు నడిపిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు ఆయన వెంట ,కానిస్టేబుల్ బాల శ్రీను ,పోలీస్ సిబ్బంది ,ఉన్నారు