అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 74వ ఆవిర్భావ దినోత్సవం

 స్థానిక వివేకానంద చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం 12 మందితో ప్రారంభించి నేడు కొన్ని లక్షల సభ్యత్వంతో భారత దేశంలో అగ్రగామి విద్యాసంస్థగా ఎదిగింది ఏబీవీపీ జాతీయ కార్యక్రమాల్లో పాటు విద్యారంగ సమస్యలపై మరియు సామాజిక సమస్యలపై తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ఏబీవీపీ నాయకులు తెలియజేశారు స్థానిక వివేకానంద చౌరస్తాలో ఖానాపూర్ మండల్ కన్వీనర్ ఐనవేణి సాగర్ .ఏబీవీపీ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సీనియర్ నాయకులు రాజేశ్వర్గౌడ్ రాజు గౌడ్ .బొజ్జ వెంకటేష్  ఐనవేణి నరేష్ బర్మా వంశీ మరియు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాజశేఖర్ గారు తదితరులు పాల్గొన్నారు