అగ్రస్థానంలో కృష్ణ జిల్లా
హైదరాబాద్, జనంసాక్షి: ఈసారి ఇంటర్ ఫలితాల్లో అగ్రస్థానం కృష్ణజిల్లాకే దక్కింది. ఈ రోజు సాయంత్రం మంత్రి పార్థసారధి విడుదల చేసిన ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతంలో కృష్ణా జిల్లా 77 ఉత్తీర్ణత శాతంతో ప్రథమస్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్ జిల్లా 45 శాతంతో చివరిస్థానంలో నిలిచింది.