అత్యధిక వర్షపాతం మండలం గా లోకేశ్వరం

(జనం సాక్షి)శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు కురియడంతో చెరువులు ,కుంటలు , వాగులు సైతం జలకల సంతరించుకోవడంతోమండలంలోని 172.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అబ్దుల్లాపూర్ 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు