అదృష్ఠ వాస్తు ప్రమాదం తప్పిన సిర్పూర్ ఎమ్మెల్యే
కాగజ్‌నగర్ గ్రామీణం, ఆదిలాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో తెలంగాణ సభకు వెళ్లి తిరిగి వస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వాహనం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అటవీప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దుప్పి ఢీకొనడంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు.