అనారోగ్యం బాద భరించలేక భవనంపై నుంచి దూకి మహిళ మృతి
హైదరాబాద్: శేరిలింగంపల్లిలో రెండంతస్తుల భవనంపై నుంచి దూకి సంధ్యా దేవి (48) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. భవనం ముందు ఉన్న ప్రధాన ద్వారంపై పడటంతో చువ్వలు గుచ్చుకుని మృతదేహం వేలాడుతోంది. అనార్యోగం కారణంగానే అమె అత్మహత్య చేసుకుందని బంధువులు చెబుతున్నారు.