అనుమతులు లేని ప్లాట్లపై అధికారుల దాడి
వరంగల్,ఫిబ్రవరి28(జనంసాక్షి): నర్సంపేట పట్టణంలో లే ఔట్ అనుమతులు లేకుండా అక్రమంగా వెలిసిన వెంచర్లుపై నగర పంచాయతీ అధికారులు దాడులు జరిపారు. నగర పంచాయతీ కమిషనర్ శ్రీకాంత్, టీపీఎస్ షరీఫ్ ఆధ్వర్యంలో సిబ్బంది, పోలీసులు ఎ/-లాట్లలో పాతిన హద్దు రాళ్లను తొలగించారు.