అన్నా బహుసాటే వర్ధంతి నిర్వహించిన నాయకులు.

 ఉట్నూర్.జనం సాక్షి
ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అన్నాభావ్ సాటే 53వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డి మారుతి పటేల్ మరియు  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంబ్లే బాలాజీ మాదిగ తో విచ్చేసి అన్నాభావ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.కాంబ్లే  బాలాజీ మాదిగ మాట్లాడుతూ అన్నాభావ్ సాటే చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని వరి అడుగు జడలో నడవలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఎస్ నాగరావు దీపక్ శకావత్ మరప రాజు ఆర్ రాజా లింగు ముండే రాజు ఇంద్రవెల్లి మండలం అన్నాభావ్ సాటే ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు సూర్య వంశీ మాధవ్ మాదిగ మోతే వారి సాంబ బాలాజీ దాసరి రాంప్రసాద్ జై ప్రకాష్ తదితరులు ఉన్నారు.