అభిజిత్ లగ్నాన మాంగల్యధారణ
భద్రాచలం: శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం భద్రాద్రిలో అంగరంగవైభవంగా జరుగుతోంది. వేలాది భక్తుల మధ్య అభిజిత్ లగ్నాన వేద పండితులు సీతారాములకు మాంగల్యధారణ చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.