అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం
భద్రాచలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భద్రాద్రి రాముని కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భద్రాచలంలో మంచినీటి సరఫరా, మినీ స్టేడియం సహాపలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు.