అమృతూరు వూషు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి వుషు పోటీలు

 

భైంసా రూరల్ మార్చ్ 17 జనం సాక్షి

 

నిజామాబాద్ జిల్లా రాజారామ్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 15 వ తేదీలలో నిర్వహించడం జరిగింది. ఈ ఖెలో ఇండియా రాష్ట్ర స్థాయి వూషు పోటీలలో చైతన్య హై స్కూల్, బైంసా నుండి జూనియర్స్ బాలికల విభాగంలో T. నందిని (42 కేజీ) ల విభాగంలో, P. దీక్షిత (60 కేజీ) ల విభాగంలో Broze మెడల్స్ సాధించారని చైతన్య హై స్కూల్ ప్రిన్సిపల్ రవికుమార్ తెలియజేశారు