ఆర్థిక సంఘము నిధుల ‘కీ’ పంపిణి చేయడం సంతోషకరం.
సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి
దోమ న్యూస్ జనం సాక్షి.
ఆర్థిక సంఘము నిధులను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు బుధవారం దోమ మండలకేంద్రంలో సర్పంచ్లకు ఆర్థిక సంఘము నిధుల వినియోగానికి సంబందించిన’ కీ ‘లను అందజేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ గతంలో మాదిరి ఎస్టీవొళ్ళో కాకుండా అభివృద్ధి కి సంబందించిన నిధులను నేరుగా బ్యాంకుల్లో నేరుగా డ్రా చేసుకునే విదంగా ప్రభుత్వాలు కృషి చేయడం తో సర్పంచ్లకు పనులు చేసిన నిధులు నేరుగా వాడుకునే ఆస్కారం కలిగిందని సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు పాల్గొన్నారు

Attachments area



