ఆసరా పెన్షన్ మంజూరులో అక్రమాలు

జైనథ్ జనం సాక్షి ఆగస్టు 30
జైనథ్ మండలం లో ఆసరా పెన్షన్స్ మంజూరు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు గ్రామాలలో వినిపిస్తున్నాయి ఒకే ఇంటిలో ఇద్దరికీ పెన్షన్ రావడం ఏమిటి అని అదేవిధంగా విడో పెన్షన్ జాగాలో ఓల్డ్ పెన్షన్ మంజూరు అయిందని ఎవరైతే నిజంగా పెన్షన్ కొరకు అర్హత కలిగి ఉన్నారు వారికి పెన్షన్ రాలేదని గ్రామాలలో పెన్షన్ విషయాలలో మంజూరులో రాజకీయ పరిణామాలు వినిపిస్తున్నాయి. అధికారులు రాజకీయ నాయకులు కలిసి పెన్షన్ మంజూరి విషయంలో అవకతవక లు జరుగుతున్నాయని గ్రామాలలో అల్లర్లు మొదలవుతున్నాయి.