ఇచ్చోడ లో నిన్న మృతి చెందిన సిరిగిరి గంగమ్మ గారి కుటుంబాన్ని పరామర్శ
ఇచ్చోడ (జనంసాక్షి) జులై 22 ఇచ్చోడ మండలం కేంద్రంలోని స్థానిక శుభాష్ నగర్ బేడ బుడగజంగం కాలనికి చెందిన జనంసాక్షి దినపత్రిక రిపోర్టర్ సిరిగిరి శ్రీనివాస్ గారి అమ్మగారు గురువారం రోజున మృతి చెందింది విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డి ఇచ్చోడ గ్రామ పంచాయితీ సర్పంచ్ తండ్రి చౌహన్ దేవానంద్ ఉపసర్పంచ్ లోక శిరీష్ రెడ్డి పాత్రికేయ మిత్రులు నైతం పద్మారావ్ రిపోర్టర్ చౌహన్ విజయ్ రిపోర్టర్ ఉన్నారు
Attachments area