ఈటెల రాజేందర్ ని పరామర్శించిన నిర్మల్ బీజేపీ నాయకులు

నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,   హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్   తండ్రి ఈటెల మల్లయ్య ఇటీవల మరణించడంతో సోమవారం కమలాపూర్ లోని. ఆయన నివాసంలో రాజేందర్ ని పరామర్శించి, ఈటెల మల్లయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ బీజేపీ నాయకులు  సైండ్ల శ్రీధర్ గారు, పొడెల్లి గణేష్ గారు, పాతర్ల హరీష్ గారు పాల్గొన్నారు.