ఉండవల్లిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం : కవిత

హైదరాబాద్‌:  రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. తెలంగాణపై పార్లమెంటు ప్రకటనను ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడటం అభ్యంతకరమని ఆమె అన్నారు.