ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చినా సీఎం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి తెలిపారు. స్థానికంగా కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసినప్పటికీ తెరాస, తెదేపాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నానయని ఆయన ఆరోపించారు.