ఉదయం పర్యటనకు బయలుదేరిన సీఎం
హైదరాబాద్:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన కోసం ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి. కొత్తకోటకు చేరుకుంటారు. అమ్మహస్తం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.