ఎంపీసీలో అధిక ఉత్తీర్ణతశాతం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ రోజు విడుదలైన ఇంటర్‌ ద్వితీయ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో అత్యధిక ఉత్తీర్ణత శాతం 75.37 నమోదైంది. హెచ్‌ఈసీ గ్రూపులో అతి తక్కువ ఉత్తీర్ణత 38.31 శాతం నమోదైంది.