ఎన్‌ఎస్‌ఈ కి కొత్త సీఈవోగా చిత్రా రామకృష్ణ
ముంబయి: నేషనల్ స్టాక్ ఎక్సేంజి(ఎన్‌ఎస్‌ఈ)కి కొత్త సీఈవో ఎండీగా చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు.ఆమె నియామకం వచ్చే ఎడాది ఏప్రిల్ ఒకటినుంచి అమలులోకి వస్తుంది.