ఎమ్మెల్యేను కలిసిన నూతన విద్యుత్ శాఖ డీఈ
జహీరాబాద్ ఆగస్టు 24( జనంసాక్షి) జాహిరబాద్ ఆగస్టు 24 (జనంసాక్షి) జాహిరబాద్ డివిజన్ విద్యుత్ శాఖ డీఈగా బదిలీపై వచ్చిన లక్ష్మి నారాయణ బుదవారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ శాసనసభ సభ్యులు కొనింటి మాణిక్‌రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన కు కలిసిన సమయంలో డివిజన్ పరిధిలోని విద్యుత్తు సమస్యల పై వాటి పరిష్కారానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.