ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పరామర్శించిన బలరాం జాధవ్.

నెరడిగొండ ఆగస్టు29(జనంసాక్షి):
హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య ఇటీవల పరమోపదించారు.ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ సోమవారం రోజున వారి స్వగ్రామం కమలాపూర్ వెల్లి కలిసారు.మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసిపూలు నివాళులు అర్పించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.