ఎమ్మెల్యే నరేందర్ ను కలిసిన మట్టేవాడ ఎస్సై నవీన్ కుమార్ఎ
మ్మెల్యే నరేందర్ ను కలిసిన మట్టేవాడ ఎస్సై నవీన్ కుమార్వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 4 (జనం సాక్షి)
వరంగల్ నగరంలోని మట్టేవాడ నూతన ఎస్సై గా నవీన్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయoలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు.