ఎమ్మెల్యే సీతక్కను కలిసిన ప్రవీణ్ నాయక్
. (జనం సాక్షి)
నార్నూర్ మూలగు ఎమ్మెల్యే సీతక్కను దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ ధారావత్ ప్రవీణ్ నాయక్ సోమవారం నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు అనివేశ్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు దివ్యశ్రీ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నానని ఎమ్మెల్యే సీతక్క ప్రవీణ్ నాయక్ ను అభినందించారు మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్లాలన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండలాల్లో దివ్యశ్రీ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను అన్వేష్ రెడ్డి ఎమ్మెల్యే సీతక్కకు వివరించారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా దివ్యశ్రీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ పోతుగంటి సతీష్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు
Attachments area