ఎలక తుర్తి రాజీవ్ గాంధీ 78వ జయంతి
హనుమకొండ జిల్లా ఎలుక తుర్తి మండలంలోని భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు అనంతరం పండ్లు పంపిణీ చేశారు ఇందులో పాల్గొన్నవారు మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు సంతాజి మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్ శనిగరం వెంకటేష్ పాక రమేష్ సూరారం భాస్కర్ యూత్ నాయకులు నరేష్ గౌడ్ వినయ్ గౌడ్ అంబాల రమేష్ వెనకమూరి చందర్రావు అడ్డూరి కొమురయ్య జంపాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు