ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 10 ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడించిన వీఆర్ఏలు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో 78 రోజులుగా వీఆర్ఏలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే కానీ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు ఎమ్మార్వో ఆఫీసులో దిగ్బంధం చేశారు వారి హామీలను వెంటనే అమలుపరచాలని మనవి చేశారు ఇందులో పాల్గొన్నవారు విష్ణు బి రవీందర్ కుమార్ ఈశ్వరి జయశ్రీ జ్యోతి సంధ్య వీరస్వామి ఆదిలక్ష్మి నర్మదా మొదలగు వారు పాల్గొన్నరు