ఎస్ బీహెచ్ ఖాతాలపై కోర్టులో వాదనలు పూర్తి….

హైదరాబాద్:ఏపీ ఉన్నత విద్యామండలి ఎస్ బీహెచ్ ఖాతాలపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఆ రోజు రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ న్యాయవాదులకు హైకోర్టు ఆదేశించింది.