ఏపీఐఐసీ అధికారులను విచారిస్తున్న సీబీఐ
హైదరాబాద్: సీబీఐ ఎదుట ఏపీఐఐసీ ఎండీ రామాంజనేయులు, జనరల్ మేనేజర్ మూర్తి హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.