కళంకిత మత్రులపై రేపు రాష్ట్రపతిని కలవనున్న తెదేపా
హైదరాబాద్, జనంసాక్షి: కళంకిత మంత్రులపై పోరును తెదేపా ఉద్ధృతం చేసింది. రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలని రేపు రాష్ట్రరాష్ట్రపతిని తెదేపా బృందం కలవనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఎంపీలు. ఎమ్మొలేలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు. కళంకిత మంత్రులను తొలగించాలని వినితి ప్రతం సమర్పించనున్నారు.