కాంగ్రెస్ రాజ్యాంగబద్ధ సంస్ధలను బలహీనం చేస్తోంది: వెంకయ్యనాయుడు
హైదరాబాద్, జనంసాక్షి: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థలను బలహీనం చేస్తోందని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఆరోపించారు. జేపీసీ నుంచి విపక్ష సభ్యలను తొలగించాలనటం ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తుందని అన్నారు. భారత్‌లోకి ఛైనా చొరబాటు అంశం చిన్న విషయమని విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించడం సిగ్గుచేటని మండిపడ్డారు.