కాకతీయ ఫేజ్-3 థర్మల్ కేంద్రానికి ఆమోదం
హైదరాబాద్: వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కాకతీయ ఫేజ్ -3 థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రూ.4,800 కోట్లు ఖర్చువుతుందని అంచనా,