కాజీపేటలో ప్రేమ జంట ఆత్మహత్య

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలోని కాజీపేటలో రైల్వేట్రాక్‌ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు కుషాల్‌కుమార్‌, వినోదినిగా గుర్తించారు. వీరు బీటెక్‌ చదువుతున్నారు.