కాజీపేట చేరుకున్న చంద్రబాబు
వరంగల్,(జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు కాజీపేట చేరుకున్నారు. కాజీపేటలో ఉర్పాటు చేసిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో బాబు పాల్గొననున్నారు. పంచాయితీ ఎన్నికలపై నేతలకు , కార్యకర్తలకు బాబు విశానిర్ధేశం చేయనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు.