కామారెడ్డి ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌

నిజామాబాద్‌, జనంసాక్షి: కామారెడ్డిలో ఇంటర్‌ విద్యార్థిని కీర్తనను గుర్త తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.