కార్యకర్త అంత్యక్రియలకు చేయూతగా నిలిచిన. పోచారం సురేందర్ రెడ్డి.

 

 

 

 

 

కోటగిరి మార్చి 15 జనం సాక్షి:-మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త కుర్లెం రవి(30) మంగళవారం గుండెపోటుతో మరణించా రు.దాంతో ఆయన అంత్యక్రియల నిమిత్తం రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి సూచన మేరకు బిఆర్ఎస్ నాయకులు బర్ల మధు మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ ఆర్థిక సహాయం అందజేతలో బిఅర్ఎస్ కార్యకర్తలు,కాలనీ వాసులు, తదితరులు ఉన్నారు.