కింగ్స్ ఎలెవన్ పంజాబ్
ఐపీఎల్ జట్టు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కెప్టెన్: జార్జ్ బెయిలీ
కోచ్: సంజయ్ బంగర్
స్వదేశీ ఆటగాళ్లు: వీరేంద్ర సెహ్వాగ్, వృద్ధిమాన్ సాహా, మురళి విజయ్, అక్షర్ పటేల్, అమృత్ సింగ్, గురుకీరత్ మాన్సింగ్ ,కరన్వీర్ సింగ్, మనాన్ వోహ్రా, పర్విందర్ ఆవానా, రిషి ధావన్, సందీప్ శర్మ, శర్దూల్ తాకూర్, శివం శర్మ, నిఖిల్ నాక్, యోగేశ్ గోల్వాకర్.
విదేశీ ఆటగాళ్లు: జార్జ్ బెయిలీ(కెప్టెన్), తిసారా పెరీరా, షాన్ మార్ష్, మిచెల్ జాన్సన్, బీరన్ హెన్రిక్స్, డేవిడ్ మిల్లర్, గ్లెన్ మాక్స్వెల్.