కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

యాలాల మండల ఎంపిపి బాలేశ్వర్ గుప్త.
తాండూరు అగస్టు 11(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూర్
గ్రామ మాజీ సర్పంచ్ అత్త సంగమ్మ మంగళవారం స్వర్గస్తులయ్యరు. విషయం తెలుసుకున్న ఎంపిపి బాలేశ్వర్ గుప్త ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న గ్రామానికి చెరుకొని సంగమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపుతూ కుటుంబ సభ్యులకు మనోదైర్యం కల్పించారు. అందరితో కలిసి మెలిసి ఆప్యాయంగా పలకరించే సంగమ్మ మనమధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
అనంతరం ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు.