కేఎల్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కేతిరెడ్డి శకుంతల రెడ్డి ఆధ్వర్యంలో ప్యాడ్ లు పెన్నులు పలకలు బహుకరణ

గరిడేపల్లి, ఆగస్టు 19 (జనం సాక్షి): మండలంలోని  కొండాయిగూడెం  గ్రామం తన సొంత గ్రామం అయిన కొండాయిగూడెం గ్రామంలో   ఎంపీపీ ఎస్ అంగన్వాడీ పాఠశాలలో చదివే 50మంది విద్యార్థులకు ప్యాడ్ లు పెన్నులు పలకలను కేతిరెడ్డి శకుంతల రెడ్డి అందజేయడం జరిగిందన్నారు.  ఇంకా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యకమాలు  మరెన్నో చేస్తామని ఆమె అన్నారు.ఇట్టి కార్యకమంలో  ఉపాధ్యాయ బృందం ఆదినారాయణ, జానకిరాములు , అనిత  ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ కేతిరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి, సోయబ్, శివ, శోభన్, ఫౌండేషన్ సభ్యులు , రాపోలు నవీన్ కుమార్, భరత్ సతీష్, మరియు గ్రామస్తులు కందుల కోటిరెడ్డి, నాగిరెడ్డి, సైదిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.