కేటీఆర్ జన్మదిన సందర్భంగా హరితహారం.

ఫోటో రైటప్:మొక్కలు నాటుతున్న సర్పంచ్.
బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామంలో ఆదివారం కేటీఆర్ జన్మదిన సందర్భంగా సర్పంచ్ గొర్లపల్లి బాపు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆరెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా స్మైల్ ఏ గిఫ్ట్ కానీ హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మొక్కలు నాటమని సర్పంచ్ పేర్కొన్నారు.