కేటీపీపీలో సాంకేతిక విద్యుదుత్పత్తికి అంతరాయం లోపం

వరంగల్‌: చేల్పూరులోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో సాంకేతిక లోపం  తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకై 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.