కోటపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్లి;చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్

జాలర్లు చేపల కొరకు నది వైపు వెళ్ళద్దు

26 జనం సాక్షి :కోటపల్లి

చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం   చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి ఆదేశాలు మరియు కోట పెళ్లి తాసిల్దార్  ఆదేశాల మేరకు కోటపల్లి మండలం ప్రాణహిత నది పరివాహక ప్రాంతం ప్రజలకు తెలియజేయునది మహారాష్ట్ర లో భారీ వర్షపాతం ఉన్నందున నది ప్రవాహము పెరుగుతున్నది కావున నదీ పరివాహక గ్రామాల ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండాలని మరియు జాలర్లు చేపల కొరకు నది వైపు వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మంత్రి సురేఖ రామయ్య గారు కోటపల్లి మండలం తదితరులు పాల్గొన్నారు