గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందం

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను టీడీపీ బృందం కలిసింది. అవినితి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను బర్తరఫ్‌ చేయాలని టీడీపీ బృందం గవర్నర్‌కు వినతీపత్రం సమర్పించింది. గవర్నర్‌ను కలిసిన వారిలో మోత్కుపల్లి, దాడి తదితరులు ఉన్నారు.