గాంధారి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
_గాంధారి జనంసాక్షి ఆగస్టు 07
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మేడిపల్లి గ్రామ శివారులో గాంధారి కి చెందిన ధరమ్ సింగ్ వయస్సు 37 కులం సర్దాజీ వృత్తి లేబర్ పిట్లం నుండి రాత్రి గాంధారి వస్తున్నప్పుడు మేడిపల్లి వద్ద విద్యుత్ స్తంభాన్ని ద్విచక్ర వాహనంతో వేగంగా వచ్చి ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది శవాన్ని పోస్టుమార్టర్ నిమిత్తం బాన్స్వడా ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగిందని గాంధారి ఎస్సై సాయిరెడ్డి తెలిపారు